ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

దక్షిణాదిన నర్గీస్ ఐటం!

Wed, May 28, 2014
నర్గీస్
నర్గీస్
బాలీవుడ్ కథానాయిక నర్గీస్ ఫక్రీ కూడా దక్షిణాదికి వస్తోంది.

తమిళ నటుడు ప్రశాంత్ కొంత గ్యాప్ తర్వాత 'సాహసం' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాటలో నర్తించడానికి నర్గీస్ ఒప్పుకుందట.

పాట నచ్చడం వల్లే ఇందులో నటించడానికి అంగీకరించిందని ఆమె సన్నిహితులొకరు తెలిపారు.

దీనిపై ప్రశాంత్ తండ్రి, నిర్మాత త్యాగరాజన్ మాట్లాడుతూ, 'జూన్ 13న తను చెన్నై వచ్చి ముందుగానే కొన్ని రోజులు పాటకు సంబందించిన రిహార్సల్స్ చేస్తుంది.

పాట చిత్రీకరణ కోసం ఫేమస్ కొరియోగ్రాఫర్లను తీసుకున్నాం.

ప్రశాంత్, నర్గీస్, యాభై విదేశీ నృత్యకారులతో ఈ పాటను తెరకెక్కించనున్నారు' అని చెప్పారు.

అన్నట్టు, ప్రస్తుతం ఈ పొడుగుకాళ్ల సుందరి హాలీవుడ్ లో కూడా ఓ మూవీ చేస్తోంది.
X

Feedback Form

Your IP address: 54.166.5.76
Movie News (Latest)