Warning: getimagesize(backimages/cinemaphotos/thumbnail/_4379): failed to open stream: No such file or directory in /home/srirama/public_html/ap7am-movie-news-display.php on line 60
ఎన్టీఆర్, పూరీ సినిమా న్యూస్..
ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఎన్టీఆర్, పూరీ సినిమా న్యూస్

Mon, May 19, 2014
రేపు ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతూ, తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు.

ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్ కలయికలో భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు ఆయన ప్రకటించారు.

"ఎన్టీఆర్ తో మేం నిర్మించిన బాద్ షా సినిమా ఆయన కెరీర్లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

ఆ సినిమా చేస్తున్నప్పుడే మాకు మరో సినిమా చేస్తానని ఎన్టీఆర్ చెప్పారు.

అన్నట్టుగానే, ఇప్పుడు చేస్తున్నారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో దీనిని నిర్మిస్తున్నాం.

వీరిద్దరి కాంబినేషన్లో ఓ భారీ హిట్ సినిమా తీయాలన్నది నా కోరిక. అదిప్పుడు నెరవేరబోతోంది.

'ఎవడు', 'రేసుగుర్రం' వంటి సినిమాలకు కథ అందించిన వక్కంతం వంశీ దీనికి అద్భుతమైన కథ ఇచ్చారు" అన్నారు గణేష్.

పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తామని ఆయన చెప్పారు.
X

Feedback Form

Your IP address: 54.147.238.62
Movie News (Latest)