ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పది కిలోలు తగ్గిందట!

Tue, May 13, 2014
వరలక్ష్మి
వరలక్ష్మి
బొద్దుగా వున్న వాళ్ళని కాస్త ఒళ్ళు తగ్గమంటే కష్టమే!

నోరు కట్టేసి, గంటల కొద్దీ జిమ్ లో వర్కౌట్స్ చేయాలి.

తమిళ నటి వరలక్ష్మి పరిస్థితి ఇప్పుడు అలాగే వుంది.

శరత్ కుమార్ కూతురైన ఈ బొద్దుగుమ్మ త్వరలో బాల దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తోంది.

శశికుమార్ హీరో నటించే ఈ సినిమా పేరు 'తారై తపట్టై'.

తమిళనాడు సంప్రదాయ నృత్యకళ ఆధారంగా ఇది రూపొందుతోంది.

ఈ పాత్ర కోసం వరలక్ష్మిని ఎంచుకున్నప్పుడే దర్శకుడు కచ్చితంగా చెప్పాడట...

'నువ్వు పది కిలోల బరువు తగ్గితేనే ఈ పాత్ర నీకిస్తా' నంటూ!

దాంతో పాపం ... అమ్మడు ఒళ్ళు వంచి ఆయన చెప్పిన ప్రకారం ఇప్పుడు పది కిలోలు తగ్గింది.

అంతేకాదు, ప్రస్తుతం 'కరగాట్టం' నృత్యాన్ని కూడా నేర్చు కుంటోందట!
X

Feedback Form

Your IP address: 184.73.107.18
Movie News (Latest)