ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'మూడడుగుల బుల్లెట్టు'గా బ్రహ్మీ

Mon, May 12, 2014
బ్రహ్మానందం
బ్రహ్మానందం
బ్రహ్మానందానికి వయసు పెరుగుతున్న కొద్దీ ఇమేజ్ కూడా బాగా పెరిగిపోతోంది.

లేకపోతే ఏమిటి, మూడు దశాబ్దాలైనా ఇంకా ఫేడౌట్ అవలేదు సరికదా... ఇంకా ఇంకా బిజీ అవుతున్నాడు.

కుర్ర హీరోల సినిమాలకు కూడా తానే కామెడీ ఇవ్వాల్సివస్తోంది.

వాళ్ల విజయాలను కూడా తానే మోస్తున్నాడు.

అందుకే, ఇప్పుడు ఆయనని హీరోగా పెట్టి ప్రత్యేకంగా కొన్ని సినిమాలు రూపొందుతున్నాయి.
వాటిలో ఓ సినిమా పేరు 'మూడడుగుల బుల్లెట్టు'!

'అత్తారింటికి దారేది' సినిమాలోని 'వీడు ... ఆరడుగుల బుల్లెట్టు' పాట బాగా పాప్యులర్ అవడంతో, బ్రహ్మీకి ఈ టైటిల్ సెట్ చేశారు.

ఓ రచయిత దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలో దీనికి సంబంధించిన వివరాలు వెల్లడవుతాయి!
X

Feedback Form

Your IP address: 184.73.122.162
Movie News (Latest)