ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

చైతూతో మారుతి సినిమా

Thu, May 08, 2014
నాగచైతన్య
నాగచైతన్య
తాజాగా విడుదలైన 'కొత్తజంట' సినిమా బాక్సాఫీసు వద్ద అంతగా సక్సెస్ కాకపోవడంతో దర్శకుడు మారుతికి పెద్దగా అవకాశాలు రావడం లేదు.

ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేస్తుందనీ, దాంతో తనకు పెద్ద హీరోల నుంచి ఆఫర్లు వస్తాయనీ మారుతి చాలా ఆశలు పెట్టుకున్నాడు.

ముఖ్యంగా అల్లు అర్జున్ తో సినిమా చేయాలనుకున్నాడు.

అయితే, ఇప్పుడు అంత సీను కనపడకపోయేసరికి వచ్చిన ఆఫర్లను ఒప్పుకుంటున్నాడట.

ఈ క్రమంలో అక్కినేని నాగచైతన్యతో ఓ సినిమా చేసే ప్రయత్నాలు చేస్తున్నాడని సమాచారం.

దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.
X

Feedback Form

Your IP address: 54.147.196.37
Movie News (Latest)