ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కథానాయికగా హీరోగారి కూతురు

Sat, May 03, 2014
కూతురు శివానితో రాజశేఖర్
కూతురు శివానితో రాజశేఖర్
ఆవేశపూరితమైన పాత్రలను తనదైన శైలిలో పోషించి మెప్పించిన డాక్టర్ రాజశేఖర్ ఇప్పుడు తన పెద్ద కూతురు శివానిని కథానాయికగా వెండితెరకు పరిచయం చేస్తున్నాడు.

ఆమె కథానాయికగా నటిస్తున్న చిత్రం పేరు 'వందకి వంద'!

రాజశేఖర్ భార్య జీవిత దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో జరుగుతుంది.

శివాని ప్లస్ టూ చదువుతుండడం వల్ల పరీక్షల సమయంలో డిస్టర్బ్ చేయకుండా చిత్ర నిర్మాణాన్ని ప్లాన్ చేశామన్నారు రాజశేఖర్.

శివానిని కథానాయికగా లాంచ్ చేయడానికి చాలా కథలు విన్నామనీ, ఇంతకు మించిన కథ మరొకటి దొరకదనీ ఆయన చెప్పాడు.

ఆయన కూడా ఈ వందకి వందలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడట!
X

Feedback Form

Your IP address: 54.197.142.219
Movie News (Latest)