ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మహేష్ కి అన్ని కోట్లా?

Fri, Apr 25, 2014
మహేష్ బాబు
మహేష్ బాబు
మహేష్ బాబు రేంజ్ అంతకంతకు పెరిగిపోతోంది.

సినిమా, సినిమాకూ అతని మార్కెట్ బాగా పెరుగుతోంది.

దాంతో ఆటోమేటిగ్గా అతని పారితోషికం కూడా పైపైకి పోతోంది.

ప్రస్తుతం నటిస్తున్న 'ఆగడు' సినిమాకి పద్దెనిమిది కోట్లు తీసుకుంటున్నాడట.

అలాగే కొరటాల శివ దర్శకత్వంలో నటించనున్న సినిమాకైతే మరో రెండు కోట్లు పెంచాడని ప్రచారం జరుగుతోంది.

ఆయన సినిమాల బిజినెస్ రేంజ్ పెరగడం వల్ల అన్ని కోట్లు ఇవ్వడానికి నిర్మాతలు ఏమాత్రం సంశయించడం లేదు
X

Feedback Form

Your IP address: 184.73.122.162
Movie News (Latest)