ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అమల అలా దొరికిపోయింది

Thu, Apr 17, 2014
అమలాపాల్
అమలాపాల్
డస్కీ బ్యూటీ అమలాపాల్ త్వరలో దర్శకుడు ఏ.ఎల్. విజయన్ ని మనువాడనున్న సంగతి తెలిసిందే.

ఈ విషయాన్ని తాజాగా అమల తల్లి అనీస్ పాల్ కూడా ధృవీకరించింది.

అలాగే వీరి ప్రేమ గురించి కూడా ఆమె ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చింది.

ఆమధ్య ఒకసారి కూతురు మొబైల్ బిల్లు చూసి, డౌటొచ్చి, కాల్ లిస్టు పరిశీలించిందట.

అందులో ఎక్కువగా డైరెక్టర్ విజయ్ నెంబర్ కి ఎక్కువగా కాల్స్ వెళ్లినట్టు తేలింది.

అయితే, ఆయన దర్శకత్వంలో అమలా నటించడం వల్ల పెద్దగా మొదట్లో ఆవిడకు అనుమానం రాలేదట.

తర్వాత మరికొన్ని విషయాల్లో అనుమానమొచ్చి, తీగ లాగితే డొంక కదిలిందట.

అలా వీరి ప్రేమ వ్యవహారాన్ని తెలుసుకున్నానని అనీస్ చెప్పింది.
X

Feedback Form

Your IP address: 54.166.48.3
Movie News (Latest)