ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సెట్లో సూపర్ స్టార్ నవ్వు!

Mon, Apr 14, 2014
సౌందర్య, రజనీకాంత్
సౌందర్య, రజనీకాంత్
ఇప్పటి వరకు ఎంతో మంది దర్శకులతో పని చేసినప్పటికీ తన కూతురు సౌందర్య డైరెక్షన్లో నటించడం మాత్రం సూపర్ స్టార్ రజనీకాంత్ కు కొత్త అనుభవాన్ని ఇచ్చిందట.

అందుకే, తొలిరోజు షూటింగులో ఆయనకు తెగ నవ్వొచ్చేసింది.

దీని గురించి రజనీ చెబుతూ, "తొలిరోజు తొలిషాట్ సమయంలో సౌందర్య యాక్షన్ చెప్పగానే నాకు ఒకటే నవ్వు. ఆపుకోలేకపోయాను.
నా కూతురు నన్ను డైరెక్ట్ చేస్తోందనగానే కొత్త అనుభవంగా ఫీలయ్యాను. ఆ ఆనందంలో నవ్వొచ్చేసింది" అంటున్నాడు.

అలాగే, తన కూతురు ప్రతిభకు ఆయన మంచి మార్కులే వేస్తున్నాడు.

తన కూతురులో ఇంత దర్శకత్వ ప్రతిభ ఉందా? అని ఆయన ఆశ్చర్యపోతున్నాడు కూడా!
X

Feedback Form

Your IP address: 54.147.196.37
Movie News (Latest)