ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

బాలయ్యకు మణిశర్మ సంగీతం

Thu, Apr 10, 2014
మణిశర్మ
మణిశర్మ
బాలయ్య -మణిశర్మ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది.

వీరి కాంబినేషన్లో గతంలో పలు హిట్ సినిమాలు వచ్చిన విషయం మనకు తెలుసు.

అయితే, ఇటీవల వీరి కాంబినేషన్ కు కాస్త గ్యాప్ వచ్చింది.

ఒకవిధంగా చెప్పాలంటే, యువ సంగీత దర్శకుల సందడితో మణిశర్మ వెనుకపడ్డాడనే చెప్పాలి.

ఈ నేపథ్యంలో మణిశర్మను పిలిచి బాలయ్య మళ్లీ అవకాశం ఇచ్చాడు.

సత్యదేవ్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించే సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందిస్తాడు.

ఈ సినిమా షూటింగ్ మే 9న లాంచనంగా మొదలవుతుంది.
X

Feedback Form

Your IP address: 54.197.66.254
Movie News (Latest)