ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ప్రేమమైకంలో అమలా పాల్

Tue, Apr 08, 2014
అమలా పాల్
అమలా పాల్
డస్కీ బ్యూటీ అమలాపాల్ ప్రేమలో నిండా మునిగిపోయిందట.

ప్రముఖ దర్శకుడు ఏ.ఎల్. విజయ్ తో ఈమధ్య ఈ అమ్మడు ప్రేమకలాపాలు బాగా సాగిస్తోందని కోలీవుడ్ కోడై కూస్తోంది.

గతంలో ఈ దర్శకుడితో ఆమె నటించిన 'దైవ తిరుమగల్' (తెలుగులో నాన్న) సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చింది.

అప్పుడే వీరి మధ్య ప్రేమ చిగురించినా, తర్వాత విడిపోయారు.

ఇప్పుడు మళ్లీ వీరు దగ్గరయ్యారనీ, ప్రేమమైకంలో మునిగి తేలుతున్నారనీ అంటున్నారు.

త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.158.84.38
Movie News (Latest)