ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

చరణ్ టైటిల్ కి భారీ మొత్తం

Mon, Apr 07, 2014
కృష్ణవంశీ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా బండ్ల గణేష్ నిర్మిస్తున్న 'గోవిందుడు అందరి వాడేలే' సినిమా టైటిల్ వివాదంలో పడిన సంగతి మనకు తెలిసిందే.

ఈ టైటిల్ తనదనీ, తాను రిజిస్టర్ చేసుకున్నాననీ ఆధారాలతో ఇటీవల ఓ దర్శక నిర్మాత మీడియా ముందుకు వచ్చాడు.

దాంతో, కంగారుపడిన నిర్మాత బండ్ల గణేష్ సదరు దర్శక నిర్మాతను పిలిచి ఈ వివాదాన్ని పరిష్కరించుకున్నట్టు సమాచారం.

టైటిల్ తనకి ట్రాన్స్ ఫర్ చేసినందుకు ఆ వ్యక్తికి భారీగానే ముట్టజెప్పాడట.

ఈ టైటిల్ ఎంటర్ టైనింగ్ గా వుండడం వల్ల, ఇదే టైటిల్ కావాలని కృష్ణవంశీ పట్టుపట్టడం వల్ల... నిర్మాత గణేష్ అందుకోసం కొంత మొత్తాన్ని వెచ్చించక తప్పలేదు మరి!
X

Feedback Form

Your IP address: 54.166.48.3
Movie News (Latest)