ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తల్లి కానున్న జెనీలియా!

Fri, Apr 04, 2014
జెనీలియా
జెనీలియా
ఆమధ్య పెళ్లి చేసుకున్న జెనీలియా త్వరలో తల్లి కాబోతోందట.

అవును ... జెనీలియా ఇప్పుడు ప్రెగ్నెంట్ అని బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి.

ఈ విషయాన్ని జెన్నీ ద్రువీకరించనప్పటికీ, ఇటీవల ఫంక్షన్లలో ఆమె శరీరాకృతిని చూసిన వారికి ఆ విషయం ఇట్టే అర్థమవుతోంది.

బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ ని జెన్నీ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

తెలుగులో పలు సినిమాలలో నటించినప్పటికీ 'బొమ్మరిల్లు' సినిమాలో పోషించిన హాసిని పాత్ర ఆమెకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది.
X

Feedback Form

Your IP address: 54.211.168.204
Movie News (Latest)