ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

బాలీవుడ్ వెళుతున్న జగపతి?

Thu, Apr 03, 2014
జగపతిబాబు
జగపతిబాబు
'లెజెండ్' విజయోత్సాహంతో జగపతిబాబు దూసుకుపోతున్నాడు.
ఈ సినిమాలో తన పాత్రకు అభిమానులతో పాటు సినీ వర్గాలు కూడా బ్రహ్మరథం పడుతున్నాయి.
ఇప్పుడు ఇతర భాషల నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయని జగపతి చెబుతున్నాడు. ఈ చిత్రం చూసిన కొంతమంది బాలీవుడ్ దర్శకులకు తన నటన నచ్చడంతో సంప్రదించారట. తనతో ఓ సినిమా చేయాలనుందనే ఆసక్తిని తన ముందు ఉంచారట. పాత్ర నచ్చితే ఏ సమయంలోనైనా ఓ బాలీవుడ్ ప్రాజెక్టుకు జగపతి సైన్ చేసి అక్కడ అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
అదే కనుక నిజమైతే బాబు సెకండ్ ఇన్నింగ్స్ మరింత గొప్పగా ఉంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చూద్దాం మరి ఎంత మంచి ఛాన్స్ లు వస్తాయో!
X

Feedback Form

Your IP address: 54.161.128.52
Movie News (Latest)