ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

వెండితెరకు సూపర్ స్టార్ కథ!

Fri, Mar 28, 2014
రజనీకాంత్
రజనీకాంత్
సాధారణ బస్ కండక్టర్ గా జీవితాన్ని ప్రారంభించి ... సూపర్ స్టార్ రేంజికి ఎదిగి... ఎందరికో స్పూర్తిదాయకంగా నిలుస్తున్న తమిళ నటుడు రజనీకాంత్ జీవితం తెరకెక్కుతోంది. 'మై హూ రజనీకాంత్' పేరిట బాలీవుడ్ లో ఇప్పుడు ఓ సినిమా నిర్మిస్తున్నారు.

బిల్లా, సింహా, మిర్చి వంటి తెలుగు సినిమాలలో విలన్ గా నటించిన మలయాళ నటుడు ఆదిత్య మీనన్ ఈ సినిమాలో రజనీ పాత్ర పోషిస్తున్నాడు.

ఫైజల్ సైఫ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఏప్రిల్ 31న ప్రారంభమవుతుంది.

పాకిస్థానీ సంగీత దర్శకుడు తౌసిఫ్ అలీ దీనికి సంగీతం సమకూరుస్తాడు.

ఈ చిత్ర నిర్మాణానికి రజనీ తన ఆమోదాన్ని తెలిపాడట.
X

Feedback Form

Your IP address: 54.159.129.152
Movie News (Latest)