ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అదురుతున్న కాజల్ టేరిఫ్!

Wed, Mar 26, 2014
కాజల్
కాజల్
కాజల్ ఎంతటి తెలివైన అమ్మాయో మన నిర్మాతలకు ఎప్పుడో తెలిసినా, తమిళ నిర్మాతలకు మాత్రం ఆ విషయం ఇప్పుడే బాగా తెలిసొస్తోంది.

'నీవే కావాలి మాకు' అంటూ డేట్స్ కోసం ఆమె వెంట పడే నిర్మాతలకు ఒక్కొక్కరికి ఒక్కో రేటు చెబుతోందట.

స్టార్ హీరోలకైతే ఒక రేటు ... అదే చిన్న హీరోల సరసన అయితే డబుల్ ... అంటూ ఈ ముద్దుగుమ్మ 'టేరిఫ్' ఇస్తోందని అంటున్నారు.

ఈమధ్య ఉదయనిధి స్టాలిన్ కి జంటగా నటించడానికి 1.75 కోట్లు చార్జ్ చేసిన కాజల్, ఇప్పుడు జీవా సరసన నటించడానికి మరో పాతిక లక్షలు పెంచేసిందట.

ఇలా తానే కావాలంటూ వస్తున్న వారి నుంచి ఈ ముంబయ్ భామ ఒక రేటంటూ లేకుండా భారీగానే వసూలు చేస్తోంది.
X

Feedback Form

Your IP address: 54.159.129.152
Movie News (Latest)