ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'అమ్మతో పోల్చకండి' అంటున్న తార

Tue, May 17, 2011
                 ఆమధ్య 'జోష్' సినిమా ద్వారా పరిచయమైన కథానాయిక కార్తీక తాజాగా 'రంగం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతోంది. నిన్నటి అందాలతార రాధ కూతురుగా అందరికీ తెలిసిన కార్తీక, తన బ్యాక్ గ్రౌండ్ ఒక విధంగా ప్లస్సూ, మరోవిధంగా మైనస్సూ కూడా అయిందని అంటోంది. "ఒక సెలెబ్రిటీ నటి తనయగా ప్రేక్షకులలోకి వెంటనే వెళ్లిపోగలిగాను. ఇది ప్లస్ పాయింట్. అలాగే, తొలి సినిమా నుంచే నన్ను ఆమెతో పోల్చడం మొదలెట్టారు. ఇది మైనస్ పాయింట్" అంది. తన తల్లికున్నంత అందం తనకు లేదనీ, అలాగే తల్లి అంతటి నటిని కూడా కాదనీ కార్తీక అంటోంది. తనది కేవలం రెండు సినిమాల వయసనీ, రాధలాంటి నటితో పోల్చి చూడడం తగదనీ చెబుతోంది. 'నన్ను నన్నుగానే... అంటే కార్తీకగానే చూడండి' అంటోంది.  
X

Feedback Form

Your IP address: 54.157.225.99
Movie News (Latest)