ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నేటి వార్తలు ... టూకీగా

Sat, Mar 22, 2014
స్నేహా ఉల్లాల్
స్నేహా ఉల్లాల్
* మత్తు కళ్ళ సుందరి స్నేహా ఉల్లాల్ కూడా ఐటెం పాటలు చేయడానికి రెడీ అయింది. తాజాగా ఓ హిందీ సినిమాలో ఇలాంటి పాట చేసే అవకాశం ఈ ముద్దుగుమ్మకు వచ్చింది. ఇందులో హాట్ హాట్ గా కనిపిస్తుందట!

* ఆది, శాన్వి జంటగా నటిస్తున్న 'ప్యార్ మే పడిపోయానే' చిత్రం షూటింగ్ త్వరలో కులుమనాలీలో జరుగుతుంది. అక్కడ పాటల చిత్రీకరణ జరుపుతామని దర్శకుడు రవి చావలి తెలిపారు.

* చార్మి, రేష్మా ప్రధాన పాత్రలు పోషించిన 'ప్రతిఘటన' చిత్రం సెన్సార్ పూర్తయింది. ఏప్రిల్ 4న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్టు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చెప్పారు.

* సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందుతున్న 'పిల్లా నువ్వు లేని జీవితం' సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో క్లైమాక్స్ దృశ్యాలను దర్శకుడు రవికుమార్ చౌదరి చిత్రీకరిస్తున్నాడు.
X

Feedback Form

Your IP address: 54.205.87.3
Movie News (Latest)