ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మరో తమిళ దర్శకుడితో మహేష్

Wed, Mar 19, 2014
మహేష్ బాబు
మహేష్ బాబు
మహేష్ బాబు ఈ ఏడాది తమిళ దర్శకులకు డేట్స్ ఇచ్చేలా కనిపిస్తున్నాడు.

ఇప్పటికే మణిరత్నం దర్శకత్వంలో నటించడానికి అంగీకరించిన మహేష్, తాజాగా మరో తమిళ దర్శకుడికి పచ్చజెండా ఊపినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

గతంలో చిరంజీవితో స్టాలిన్ చిత్రాన్ని రూపొందించిన మురుగదాస్ ఇటీవల మహేష్ కి ఓ కథ చెప్పాడట.

కథతో బాటు ఈ దర్శకుడు చెప్పిన విధానం మహేష్ కి బాగా నచ్చిందట.

దాంతో ఇది చేయడానికి సూత్రప్రాయంగా అంగీకరించినట్టు చెబుతున్నారు.

మురుగదాస్ స్టయిల్ లో సాగుతూనే కథలో కమర్షియల్ అంశాలు మిస్ కాకుండా ఉండేలా మహేష్ చూసుకుంటున్నాడట.
X

Feedback Form

Your IP address: 54.197.90.95
Movie News (Latest)