ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

విద్యా ఎందుకు తిరస్కరిస్తోంది?

Wed, Mar 19, 2014
విద్యాబాలన్
విద్యాబాలన్
పెళ్లయినా కూడా ఇటీవలి వరకూ సినిమాలు ఒప్పుకున్నా బాలీవుడ్ నటి విద్యాబాలన్... ఇప్పుడు ఒక్కసారిగా ఆఫర్లు వాదులు కుంటోంది.

'కహానీ' దర్శకుడు సుజయ్ ఘోష్ తో ఒప్పుకున్న 'దుర్గా రాణి సింగ్', మోహిత్ సూరితో 'హమారి అధూరి కహానీ' సినిమాలను ఉన్నట్టుండి కేన్సిల్ చేసుకుందట.

అలాగే, నిన్నటి వరకు ఏ కార్యక్రమానికైనా వదులుగా ఉండే వస్త్రాలే ధరించి వచ్చేది.

అలాంటిది ఈమధ్య 'షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్' ప్రచారం కోసం టీవీ షోలకు వెళ్లినప్పుడు స్టేజ్ పై కాలు కదపకుండా, జాగ్రత్తగా ఉందట.

ఇదంతా గమనిస్తున్న మీడియా ఎందుకా? అని ఆరా తీస్తే, విద్యా ప్రస్తుతం 'గర్భవతి' అని తేలిందట.

అందుకే, తరచూ ముంబయి సెవన్ హిల్స్ ఆసుపత్రికి వెళ్లి ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటోందని ఓ నిర్ణయానికి వచ్చారు.

మరి, ఈ వార్తలను అమ్మడు ఎప్పుడు ద్రువీకరిస్తుందో?
X

Feedback Form

Your IP address: 54.211.62.139
Movie News (Latest)