ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సంక్షిప్త వార్తలు

Thu, Mar 13, 2014
అనుష్క
అనుష్క
* పాపం ... అనుష్క ఏ సినిమా విషయంలోనూ కష్టపడని విధంగా ఇప్పుడు 'బాహుబలి' సినిమాకి కష్టపడుతోందట. ప్రతి సన్నివేశాన్ని నాలుగైదు సార్లు రిహార్సల్స్ చేయించి మరీ తీస్తున్నాడట రాజమౌళి. సరిగ్గ రాకపోతే మళ్లీ మళ్లీ రిహార్సల్స్ చేయిస్తున్నాడట. దాంతో, ఈ ముద్దుగుమ్మ కాస్త ఇబ్బంది పడుతోందట!

* ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన 'చందమామ కథలు' చిత్రం విడుదల ఏప్రిల్ రెండో వారానికి వాయిదా పడింది. ఎన్నికలు, పరీక్షలను దృష్టిలో పెట్టుకుని ఎంతగానో ఆలోచించిన మీదట చిత్రం విడుదలను ఏప్రిల్ రెండో వారానికి పోస్ట్ పోన్ చేశామని నిర్మాత చెప్పారు.

* శ్రీకాంత్, తరుణ్ నటించిన 'వేట' చిత్రాన్ని ఈ నెల 21న విడుదల చేస్తున్నారు. అశోక్ అల్లే దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి చక్రి సంగీతాన్ని అందించాడు.

* అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న 'రేసుగుర్రం' చిత్రం ఓవర్సీస్ ప్రదర్శన హక్కులను ఫిక్కాస్ సంస్థ చేజిక్కించుకుంది.
X

Feedback Form

Your IP address: 54.147.196.37
Movie News (Latest)