ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పొల్లాచ్చికి చరణ్ పయనం

Sun, Mar 09, 2014
రామ్ చరణ్
రామ్ చరణ్
రెండు రోజులు హైదరాబాదులో గడిపిన అనంతరం రామ్ చరణ్ ఈ రోజు మళ్లీ అవుట్ డోర్ షూటింగుకి వెళ్ళిపోయాడు.

ప్రస్తుతం తమిళనాడులోని పొల్లాచ్చిలో జరుగుతున్న కృష్ణవంశీ సినిమా షూటింగులో జాయిన్ అయ్యాడు.

రెండు రోజుల క్రితమే ఈ సినిమా షూటింగు కన్యాకుమారిలో ముగిసిన సంగతి మనకు తెలిసిందే.

ఇప్పుడు పొల్లాచ్చిలోని సుందరమైన హిల్ బ్యాక్ డ్రాప్ గ్రామీణ వాతావరణంలో భారీ షెడ్యూల్ నిర్వహిస్తున్నారు.

చరణ్, శ్రీకాంత్, కాజల్, కమలినీ ముఖర్జీ తదితరులు ఈ షూటింగులో పాల్గొంటున్నారు.
రెండు వారాల పాటు జరిగే ఈ షూటింగులో ఒక పాటను, ముఖ్య సన్నివేశాలను అక్కడ షూట్ చేస్తారు.

ఈ నెల 27న చరణ్ జన్మదినం సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారు.
X

Feedback Form

Your IP address: 184.73.107.18
Movie News (Latest)