ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సునీల్ ఆ సినిమా చేస్తున్నాడు!

Wed, Mar 05, 2014
సునీల్
సునీల్
'మిధునం' తర్వాత తనికెళ్ల భరణి దర్శకత్వం వహించే చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో ఆయన 'భక్తకన్నప్ప' కథను తెరకెక్కిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఇందులో టైటిల్ రోల్ ను పోషించడానికి హాస్యకథానాయకుడు సునీల్ అంగీకరించాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జోరుగా సాగుతోంది.

వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని సమాచారం.

ఇదిలా ఉంచితే, 'భీమవరం బుల్లోడు' ఫ్లాప్ తర్వాత కథానాయకుడుగా కొనసాగాలా? లేక మునుపటిలా హాస్యపాత్రలు వేసుకోవాలా? అనే సందిగ్ధంలోనే సునీల్ ఇంకా వున్నాడట!
X

Feedback Form

Your IP address: 54.159.129.152
Movie News (Latest)