ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఇబ్బందిపడ్డ రజనీకాంత్!

Sat, Mar 01, 2014
రజనీకాంత్, దీపికా పదుకొనె
రజనీకాంత్, దీపికా పదుకొనె
పలు సినిమాల్లో హీరోయిన్లతో అనేక రొమాంటిక్ సన్నివేశాలలో ఈజీగా నటించిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పుడు దీపికా పదుకొనెతో మాత్రం ఇబ్బంది పడ్డాడట.
ఈ విషయాన్ని రజనీ చిన్న కుమార్తె, దర్శకురాలు సౌందర్య తెలిపారు.
వీరిద్దరూ నటించిన 'కొచ్చాడియాన్' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ఆమె... రజనీ, దీపికాతో ఇటీవల కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరించారు.
ఆ సమయంలో నటించేందుకు తన తండ్రి రజనీకి చాలా ఇబ్బందికరంగా అనిపించడంతో, తనే వెంట వెంటనే యాక్షన్, కట్ అనే వారని సౌందర్య నవ్వుతూ చెప్పింది.
అయితే, వృత్తి పట్ల ఆయన నిబద్ధతతో ఉంటారని పేర్కొంది. పూర్తి త్రీడీ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీలో రూపొందుతున్న ఈ సినిమాను ఏప్రిల్ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 54.205.150.215
Movie News (Latest)