ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఎన్టీఆర్ సినిమాలో మోహన్ లాల్?

Wed, Feb 26, 2014
మోహన్ లాల్
మోహన్ లాల్
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మనకు బాగా తెలిసిన నటుడే!

పలు డబ్బింగ్ సినిమాల ద్వారానే కాకుండా, బాలకృష్ణ హీరోగా వచ్చిన 'గాండీవం' సినిమా ద్వారా కూడా తెలుగు ప్రేక్షకులను ఆయన అలరించాడు.

చాలా కాలం తర్వాత ఇప్పుడు మళ్లీ ఈయన ఓ తెలుగు సినిమాలో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న 'రభస' సినిమాలో ఓ ప్రత్యేక పాత్రను మోహన్ లాల్ పోషించనున్నాడని అంటున్నారు.

ఈ వార్తలో నిజానిజాలు తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే!
X

Feedback Form

Your IP address: 54.163.147.69
Movie News (Latest)