ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సంక్షిప్త వార్తలు

Mon, Feb 24, 2014
అనుష్క
అనుష్క
* అజిత్ సరసన నటించే అవకాశాన్ని డేట్స్ సమస్యతో అందాల అనుష్క వదులుకుందని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే, ఆమె పర్శనాలిటీని దృష్టిలో పెట్టుకుని దర్శక నిర్మాతలే ఆమెను తప్పించినట్టు కోలీవుడ్ సమాచారం.

* బాలాజీ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఇంటెలిజెంట్ ఇడియట్స్' చిత్రానికి సంబంధించిన లోగో ఆవిష్కరణ ఈ రోజు హైదరాబాదులో జరిగింది. ఈ టైటిల్ లోగోను దర్శకుడు వీరభద్రం చౌదరి ఆవిష్కరించాడు.

* నితిన్ కొత్త సినిమా ఈ రోజు ప్రారంభమైంది. నూతన దర్శకుడు శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. మార్చ్ మూడో వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది.
X

Feedback Form

Your IP address: 54.159.197.114
Movie News (Latest)