ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సల్మాన్ ఖాన్ డబుల్ ట్రీట్?

Wed, Feb 19, 2014
సల్మాన్ ఖాన్
సల్మాన్ ఖాన్
సల్మాన్ ఖాన్ తన అభిమానులకు త్వరలో డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు.

'మైనే ప్యార్ కియా', 'హమ్ ఆప్కే హై కౌన్', 'హమ్ సాత్ సాత్ హై' విజయాల తర్వాత దర్శకుడు సూరజ్ బర్జాత్యతో సల్మాన్ ఓ చిత్రం ఒప్పుకున్న సంగతి తెలిసిందే.
అందుకోసం డేట్లు కూడా కేటాయించాడు. కాగా, సల్మాన్ ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నాడని సమాచారం.

గతంలో 'జుడువా' చిత్రంలో రెండు పాత్రలు చేసిన సల్లూ, చాలా గ్యాప్ తర్వాత బర్జాత్య చిత్రంలో మళ్లీ చేస్తున్నాడని, అభిమానులకు ఈ విషయం పండుగలాంటిదని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఇదిలా ఉంచితే, ఇప్పటికే ఈ చిత్రంలో సల్మాన్ సరసన సోనమ్ కపూర్ ను చిత్ర నిర్మాలు ఎంపిక చేశారు. వచ్చే మే నెలలో ఈ సినిమా చిత్రీకరణ మొదలవుతుంది.
X

Feedback Form

Your IP address: 54.204.108.121
Movie News (Latest)