ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

వెంకీ జోడీగా మీనా ఖరారు

Mon, Feb 17, 2014
మీనా
మీనా
గతంలో 'చంటి', 'అబ్బాయిగారు' వంటి సినిమాలలో నటించి హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న వెంకటేష్, మీనా జంట మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.

మలయాళ హిట్ సినిమా 'దృశ్యం' తెలుగు రీమేక్ లో వెంకీ హీరోగా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఇందులో వెంకీ సరసన కథానాయికగా మీనాను ఎంపిక చేసినట్టు సమాచారం.

నిన్నటి తరం కథానాయిక శ్రీప్రియ దర్శకత్వం వహించే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది.

ఇక, ఈ సినిమాలో కీలకమైన పోలీసాఫీసర్ పాత్రను నదియా పోషిస్తుంది. విశేషం ఏమిటంటే, తమిళ రీమేక్ లో కమల్ సరసన నదియా కథానాయికగా నటిస్తోంది.
X

Feedback Form

Your IP address: 54.157.225.99
Movie News (Latest)