ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పి. వాసు దర్శకత్వంలో ఐష్

Sun, Feb 16, 2014
ఐశ్వర్యారాయ్
ఐశ్వర్యారాయ్
గతంలో 'చంద్రముఖి' వంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన ప్రముఖ తమిళ దర్శకుడు పి. వాసు దర్శకత్వంలో నటించడానికి అందాలతార ఐశ్వర్యారాయ్ అంగీకరించింది.

ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మించడానికి ఆయన ప్లాన్ చేస్తున్నారు.
ఈ విషయాన్ని దర్శకుడు వాసు తాజాగా ప్రకటించాడు.

"కథ వినగానే ఐష్ ఎంతగానో ఇంప్రెస్ అయింది. గతంలో ఆమె ఏ సినిమాలోనూ కనపడని రీతిలో ఓ పవర్ ఫుల్ పాత్రలో ఇందులో కనపడుతుంది. కలరి ఫైటర్ గా వీరోచితమైన పాత్రను ఆమె పోషిస్తుంది" అని చెప్పాడు వాసు.

ఇందుకోసం ఐశ్వర్య కు ఫైట్స్ లో ప్రత్యేకమైన శిక్షణ కూడా ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు.
గత రెండేళ్ల నుంచీ ఈ సినిమా కోసం కథను తయారుచేస్తున్నానని వాసు చెప్పాడు. గ్లోబల్ వన్ స్టూడియో బ్యానర్ పై ఈ చిత్రాన్ని కె.రమేష్ నిర్మిస్తారు.
X

Feedback Form

Your IP address: 54.147.238.62
Movie News (Latest)