ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కమల్ కు జోడీగా నదియా

Sat, Feb 15, 2014
నదియా
నదియా
సెకండ్ ఇన్నింగ్స్ లో నదియాకు సుడి బాగా తిరిగింది.

ఓపక్క అక్క, అమ్మ, వదెన వంటి ప్రాధాన్యం వున్న పాత్రలు పోషిస్తున్న ఈ అమ్మడు, తాజాగా కమలహాసన్ సరసన నటించే చాన్స్ కొట్టేసింది.

మలయాళం సూపర్ హిట్ 'దృశ్యం' తమిళ రీమేక్ లో కమలహాసన్ హీరోగా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఇందులో నదియాను తన పక్కన కథానాయికగా కమల్ ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి.

విశేషం ఏమిటంటే, వెంకటేష్ హీరోగా రూపొందే ఈ సినిమా తెలుగు రీమేక్ లో నదియా పోలీస్ ఆఫీసర్ గా కీలక పాత్రను పోషిస్తోంది.
X

Feedback Form

Your IP address: 54.159.197.114
Movie News (Latest)