ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నదియా గెటప్ మారుస్తోంది

Thu, Feb 13, 2014
నదియా
నదియా
తన సెకండ్ ఇన్నింగ్స్ లో గ్లామరస్ అమ్మగా, అక్కగా దర్శనమిస్తున్న నదియా ఇప్పుడు మరో కొత్త రూపంలో కనిపించనుంది.

పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషించడానికి ఈ అమ్మడు తాజాగా అంగీకరించినట్టు సమాచారం.

మలయాళంలో హిట్టయిన 'దృశ్యం' చిత్రాన్ని తెలుగులో వెంకటేష్ హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.

శ్రీప్రియ దర్శకత్వం వహించే ఈ సినిమాలో ఐపీఎస్ ఆఫీసర్ గా కీలక పాత్రను నదియా పోషిస్తుందని అంటున్నారు.

కాగా, 'దృశ్యం' సినిమా మలయాళంలో ఆల్ టైం రికార్డు దిశగా పయనిస్తున్న సంగతి తెలిసిందే!
X

Feedback Form

Your IP address: 54.163.129.96
Movie News (Latest)