ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సల్మాన్ కి తెలుగు కథ

Tue, Feb 11, 2014
సల్మాన్ ఖాన్
సల్మాన్ ఖాన్
సల్మాన్ ఖాన్ కి ఓ తెలుగు రచయిత కథ చెప్పి ఒప్పించాడట!

అతను మరెవరో కాదు ... విజయేంద్రప్రసాద్... ఇంకా చెప్పాలంటే, ప్రముఖ దర్శకుడు రాజమౌళి తండ్రి!

ఇటీవల బాలీవుడ్ హీరో సల్మాన్ ని ఈయన కలసి కథ చెప్పాడనీ, ఆ సబ్జెక్టును ఈ కండలవీరుడు బాగా ఇష్టపడ్డాడనీ సమాచారం.

సరికొత్త యాక్షన్ డ్రామా కథాంశంతో ఈ సబ్జెక్టు సాగుతుందట.

దీనికి సంబంధించి బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది!
X

Feedback Form

Your IP address: 54.161.175.236
Movie News (Latest)