ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆ రీమేక్స్ లో మీనా లేదా?

Sun, Feb 09, 2014
మీనా
మీనా
తననింకా ఎవరూ అడగలేదని చెబుతోంది మీనా!

మలయాళంలో సూపర్ హిట్టయిన 'దృశ్యం' చిత్రంలో మోహన్ లాల్ సరసన ప్రధాన పాత్రను మీనా పోషించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ చిత్రాన్ని చాలా భాషల్లో రీమేక్ చేస్తున్నారు.
ముఖ్యంగా తెలుగులో వెంకటేష్, తమిళంలో కమలహాసన్ చేస్తున్నారు. ఈ రెండు వెర్షన్లలోనూ కూడా మీనానే కథానాయికగా నటిస్తుందంటూ వార్తలు వస్తున్నాయి.

అయితే, ఈ విషయంలో తనని ఇంతవరకు ఎవరూ సంప్రదించలేదని మీనా చెబుతోంది.
అలాగే, కొత్తగా తానిప్పుడు ఏ భాషలోనూ కూడా సినిమాలు ఒప్పుకోలేదని వివరించింది. ఒకవేళ 'దృశ్యం' రీమేక్స్ లో అడిగితే కనుక ఆలోచిస్తానని చెప్పింది!
X

Feedback Form

Your IP address: 54.161.168.87
Movie News (Latest)