ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఐశ్వర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది!

Thu, Jan 30, 2014
ఐశ్వర్యా రాయ్
ఐశ్వర్యా రాయ్
అందాలతార ఐశ్వర్యా రాయ్ పచ్చజెండా ఊపేసింది!

మణిరత్నం దర్శకత్వంలో రూపొందే సినిమాలో ఐష్ కథానాయికగా నటిస్తుందంటూ వార్తలు వస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఇప్పుడు ఐశ్వర్య ఈ ప్రాజక్టులో చేరడానికి అంగీకరించిందంటూ మణిరత్నం క్యాంపు నుంచి ధృవీకరణ వచ్చింది.



మహేష్ బాబు, నాగార్జున ఈ సినిమాలో కథానాయకులుగా నటిస్తారు. నాగార్జున గతంలో మణితో 'గీతాంజలి' సినిమా చేసినప్పటికీ, మహేష్ బాబుకు మాత్రం ఆయనతో పనిచేయడం ఇదే మొదటిసారి అవుతుంది.
ఈ సినిమా షూటింగు అక్టోబర్లో మొదలవ్వచ్చని మణిరత్నం సన్నిహితులు చెబుతున్నారు. తమిళ, తెలుగు భాషల్లో దీనిని ఏకకాలంలో నిర్మిస్తారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.161.208.7
Movie News (Latest)