ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మోహన్ బాబు చేస్తున్న పెద్ద రిస్క్!

Tue, Jan 28, 2014
మోహన్ బాబు
మోహన్ బాబు
ఇప్పుడు తాను చాలా పెద్ద రిస్క్ చేస్తున్నానని చెబుతున్నాడు ప్రముఖ నటుడు మోహన్ బాబు!

ఏమిటయ్యా ఆ రిస్కూ... అంటే, 'పాండవులు పాండవులు తుమ్మెద' సినిమా అనే చెప్పాలి!

ఈ సినిమా కోసం తాను 30 కోట్లు ఖర్చుపెట్టినట్టు, ప్రస్తుతం చిత్రాన్ని సొంతంగా రిలీజ్ చేస్తున్నట్టు ఆయన చెబుతున్నాడు.



"పెద్ద క్యాస్టింగ్ ... దానికి తోడు ప్రొడక్షన్ కాస్ట్ ... అన్నీ కలిపి 30 కోట్లు అయింది. బిజినెస్ ఆఫర్లు 20 కోట్ల వరకు వచ్చాయి. ఆ ఆఫర్ని అంగీకరించమనీ, తద్వారా సేఫ్ జోన్ లో వుంటావనీ మిత్రులంతా చెప్పారు. నేను మాత్రం ఒప్పుకోలేదు. నా సినిమా మీద నాకు నమ్మకం వుంది. ఇది బాగా ఆడుతుందనీ, నా డబ్బులతో బాటు లాభాలు కూడా వస్తాయనీ కాన్ఫిడెన్స్ వుంది. అందుకే, పెద్ద రిస్క్ చేస్తున్నాను. సొంతంగా రిలీజ్ చేయడానికి నిర్ణయించుకున్నాను" అంటున్నాడు మోహన్ బాబు.
ఈ నెల 31న ఈ చిత్రాన్ని ఆయన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 54.146.177.118
Movie News (Latest)