ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అప్పుడే విసిగిపోయిన పంజాబీ భామ!

Mon, Jan 27, 2014
తాప్సీ
తాప్సీ
పంజాబీ భామ తాప్సీ కొంతకాలంగా డెన్నార్క్ బ్యాడ్మింటన్ ఆటగాడు మథియాస్ తో నిండా ప్రేమలో మునిగిపోయిందని..
చెట్టాపట్టాలేసుకుని తెగ తిరిగేస్తున్నారని సినీ వర్గాలు కోడై కూస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా వీటిపై స్పందించిన పంజాబీ భామ 'నా వ్యక్తిగత జీవితంపై ఇప్పటికే చాలా రాశారు. వాటికి వివరణ ఇచ్చేందుకు నేను విసిగిపోయాను. ఇలాంటి సమయంలో మట్లాడాలని నేనుకోవడం లేదు. అయితే, నాపై వస్తున్న వాటిని నేను తిరస్కరిస్తున్నా' అని చెప్పుకొచ్చింది. అయితే, తనపై వస్తున్న రూమర్లపై తాప్సీ స్పందించకపోవడం వెనక అర్థం ఏమిటి?
X

Feedback Form

Your IP address: 54.205.89.199
Movie News (Latest)