ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఈ ఏడాది చైతన్య సినెమాలెన్ని?

Mon, May 09, 2011
                     వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న నాగ చైతన్య తన కెరీర్ ను పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడు. తాజాగా తను నటించిన '100% లవ్' సినిమా విజయపథం వైపు పయనిస్తోంది. మరోపక్క కామాక్షి ఎంటర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తవుతోంది. అలాగే త్వరలో 'బెజవాడ రౌడీలు', 'ఆటోనగర్ సూర్య' చిత్రాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది మరో రెండు సినిమాలు అంటే కామాక్షి ఎంటర్ టైన్మెంట్ సినిమా, ఆటోనగర్ సూర్య చిత్రాలు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్టు నాగచైతన్య చెబుతున్నాడు.
X

Feedback Form

Your IP address: 54.163.94.5
Movie News (Latest)