ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

వెలుగు చూస్తున్న వంశీ సినిమా

Sun, Jan 26, 2014
ఒక సినిమా ఏ కారణం చేత ఆగిపోయినా అది ఆ సినిమా హీరోకీ, దర్శకుడికీ ఎఫెక్ట్ అవుతుంది!

ఇటీవల దర్శకుడు కృష్ణవంశీకి కూడా అలాంటి ఎఫెక్ట్ 'పైసా' సినిమా విషయంలో పడింది.

ఫైనాన్స్ ఇబ్బందుల కారణంగా ఈ సినిమా పూర్తయినా కూడా విడుదలకు నోచుకోలేకపోయింది. ఇప్పుడిది ఆ అవాంతరాలను అధిగమించి ధియేటర్లకి వస్తోంది. ఫిబ్రవరి 7న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాత రమేష్ పుప్పాల తెలియజేశారు.
ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ధియేటర్లలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నామని ఆయన చెప్పారు. నాని హీరోగా నటించిన ఈ సినిమాలో కేథరిన్ థ్రెసా కథానాయికగా నటించింది.
X

Feedback Form

Your IP address: 184.73.107.18
Movie News (Latest)