ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సూర్యా స్ట్రేటజీ వేస్తున్న బన్నీ!

Thu, Jan 23, 2014
అర్జున్, శిరీష్
అర్జున్, శిరీష్
తమిళ హీరోలు సూర్యా, కార్తీలను ... తెలుగులో అల్లు అర్జున్, శిరీష్ లతో పోలుస్తున్నారు!
వీరి మధ్య చాలా పోలికలు చోటు చేసుకుంటున్నాయి. అక్కడ తమ్ముడు కార్తీని అన్న ప్రోత్సహిస్తున్నట్టే, ఇక్కడ బన్నీ కూడా శిరీష్ ని ఎంకరేజ్ చేస్తున్నాడు. సూర్యాలానే బన్నీ కూడా తన వద్దకు వచ్చే మంచి కథలను తమ్ముడికి మళ్లిస్తున్నాడు!



ప్రస్తుతం శిరీష్ నటిస్తున్న 'కొత్తజంట' కథను మొదట బన్నీకే చెప్పాడట దర్శకుడు మారుతి. కథ బాగుందనీ, అయితే ప్రస్తుతం తన ఇమేజ్ కి ఇది సరిపడదనీ భావించిన బన్నీ, ఆ కథని తన తమ్ముడితో చేయమని మారుతికి సలహా ఇచ్చాడట. దాంతో, ఆ సబ్జెక్ట్ అలా శిరీష్ చేయడం జరిగిందని అంటున్నారు. శిరీష్ కి ఇది పెర్ఫెక్ట్ గా సూట్ అయిందట!
X

Feedback Form

Your IP address: 54.167.142.229
Movie News (Latest)