ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

చరణ్- వంశీ సినిమా కోసం భారీ సెట్

Mon, Jan 20, 2014
రామ్ చరణ్
రామ్ చరణ్
కొన్ని కాంబినేషన్లు క్రేజీ ప్రాజక్టులుగా పేరు తెచ్చుకుంటాయి!

రామ్ చరణ్ హీరోగా కృష్ణవంశీ రూపొందించే సినిమా కూడా ఇలాంటి క్రేజీ ప్రాజక్టే!

చిరంజీవితో సినిమా చేయాలనుకున్న కృష్ణవంశీ ఆఖరికి ఆయన తనయుడు చరణ్ తో చేస్తున్నాడు.



బండ్ల గణేష్ నిర్మించే ఈ సినిమా షూటింగు వచ్చే నెల 6 నుంచి హైదరాబాదులో జరుగుతుంది. ఇందుకోసం భారీ సెట్స్ వేస్తున్నారట. ఈ భారీ హౌస్ సెట్లో పది రోజుల పాటు ప్రధాన తారాగణం పాల్గొనే సన్నివేశాలను షూట్ చేస్తారు. ఆ తర్వాత పొల్లాచ్చి షిఫ్ట్ అవుతారు. ఇందులో చరణ్ సరసన కాజల్, శ్రీకాంత్ పక్కన కమలినీ ముఖర్జీ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 54.146.177.118
Movie News (Latest)