ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సంపూర్నేష్ బాబు వచ్చేస్తున్నాడు!

Mon, Jan 13, 2014
సంపూర్నేష్ బాబు
సంపూర్నేష్ బాబు
ప్రేక్షకులు సిద్ధంగా వుండాలి ... ఎందుకంటే, సంపూర్నేష్ బాబు కూడా రెడీ అయిపోతున్నాడు!
వచ్చే నెలలో ధియేటర్లకి రావడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.
ఈ బాబు నటించిన 'హృదయకాలేయం' సినిమా ఫిబ్రవరి మొదటి వారంలో రిలీజ్ చేస్తారట. అందుకు తగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జస్ట్ చిన్న టీజర్ తోనే ఆమధ్య మన 'సంపు' బాబు పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సినిమా రిలీజయ్యాక ఎంతటి సంచలనం సృష్టిస్తాడో!
X

Feedback Form

Your IP address: 54.147.238.62
Movie News (Latest)