ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నిత్యా మలయాళ ప్రేమ

Sat, Jan 04, 2014
నిత్యామీనన్
నిత్యామీనన్
నిత్యా మీనన్ చాలా కాలం తర్వాత మళ్లీ తన మాతృభాష మలయాళం మీద దృష్టి పెట్టింది!
ఏడాది
క్రితం 'ఉస్తాద్ హోటల్', 'పాపిన్స్' అనే మలయాళ సినిమాలలో ఆమె నటించింది.
మళ్లీ ఇటీవలే తన మాతృభాషలో సినిమాలు చేయడం మొదలెట్టింది. ఇప్పటికే ఆసిఫ్
అలీ హీరోగా రూపొందుతున్న 'టు నూర్ విత్ లవ్' సినిమాలో నటిస్తోంది. కాగా,
తాజాగా ఇప్పుడు నిత్యా మరో మలయాళ సినిమా అంగీకరించింది. అంజలి మీనన్
దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటించడానికి సంతకం చేసింది. గతంలో
'ఉస్తాద్ హోటల్' సినిమాకి అంజలి మీనన్ రచన చేయడం జరిగింది. అప్పుడే వీరి
మధ్య స్నేహం ఏర్పడింది. ఆ కారణంగా ఇప్పుడీ చిత్రాన్ని ఒప్పుకున్నట్టు
చెబుతున్నారు. 
X

Feedback Form

Your IP address: 54.147.196.37
Movie News (Latest)