ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఎంగిలి ముద్దులకు ఓకే!

Wed, Jan 01, 2014
లక్ష్మీ మీనన్
లక్ష్మీ మీనన్
రోమ్ లో వున్నప్పుడు రోమన్ లాగే వుండాలన్నారు!

సూత్రాన్ని లక్ష్మీ మీనన్ కూడా మెల్లిగా తెలుసుకుంది. అందుకే, నిన్నటి
వరకు పక్కింటి అమ్మాయిలా అనిపించే హోమ్లీ పాత్రలే వేసిన ఈ మలయాళ
ముద్దుగుమ్మ తాజాగా లిప్ లాక్ వంటి ఎంగిలి ముద్దులు కూడా పెట్టేసింది.

ప్రస్తుతం
విశాల్ హీరోగా నటిస్తున్న 'నాన్ సిగప్పు మనిదన్' అనే తమిళ సినిమాలో ఈ
చిన్నది కథానాయికగా నటిస్తోంది. అందులో హీరోతో కలసి ఈవిడ లిప్ లాక్ ముద్దు
సీన్లలో నటించింది. దర్శకుడు ఈ సన్నివేశాలున్నాయని చెప్పగానే లక్ష్మి
ఏమాత్రం అభ్యంతరం చెప్పకుండా చేసేసిందట. ఈ దృశ్యాలను ఇటీవలే షూట్ చేశారు. ఈ
ముద్దుగుమ్మ ఇలా సహకరిస్తే ఇక బిజీ అయిపోవడం ఖాయమని అంటున్నారు!
X

Feedback Form

Your IP address: 54.166.48.3
Movie News (Latest)