ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

వర్మ... వితౌట్ వోడ్కా!

Sun, Dec 29, 2013
రామ్ గోపాల్ వర్మ
రామ్ గోపాల్ వర్మ
రామ్ గోపాల్ వర్మ ఒక సంచలనం!
ఆయన ఏం చేసినా ... ఏం మాట్లాడినా కూడా సంచలనంగానే వుంటుంది!
అటువంటి
వర్మ ఇప్పుడు డ్రింకింగ్ మానేశాడనేది తాజా సంచలన వార్త. మామూలుగా
వర్మనూ... వోడ్కానూ విడదీసి చూడలేం. వోడ్కా అంటే ఆయనకు ఎంతో ప్రియం. ఈ
విషయాన్ని ఆయనే పలుసార్లు చెప్పాడు.

అందుకే, 'వోడ్కా విత్ వర్మ'
అంటూ ఏకంగా ఆయన మీద ఆమధ్య ఓ పుస్తకం కూడా వచ్చింది. అలాంటి వర్మ ఇప్పుడు
వోడ్కా తీసుకోవడం హఠాత్తుగా మానేశాడట. అయితే, ఇది తాత్కాలిక విరామమా? లేక
పూర్తిగా దానికి బై చెప్పేశాడా? అన్న దానిపై మనకు సమాచారం లేదు. ఏమైనా,
వర్మ వోడ్కాకు దూరంగా ఉందామనుకున్నా... వోడ్కా వర్మకు దూరంగా ఉండగలదా?  
 
X

Feedback Form

Your IP address: 54.147.236.192
Movie News (Latest)