ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ప్రేమికుల రోజున 'కొత్తజంట'

Thu, Dec 26, 2013
అల్లు శిరీష్
నటించిన రెండో సినిమా 'కొత్త జంట' విడుదలకు రెడీ అవుతోంది. శిరీష్
తొలిచిత్రం 'గౌరవం' అపజయం పాలైన సంగతి మనకు తెలిసిందే. దాంతో, హిట్ చిత్రాల
దర్శకుడు మారుతి దర్శకత్వంలో ఇతని రెండో చిత్రాన్ని సెట్ చేశారు.
ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్
ప్రొడక్షన్ దశలో వుంది. ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న ఈ చిత్రాన్ని రిలీజ్
చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. గతంలో చిరంజీవి నటించిన 'ఖైదీ నెం 786'
చిత్రంలోని 'అటు అమలాపురం ... ఇటు పెద్దాపురం' పాటను ఇందులో రీమిక్స్
చేశారు. ఈ సినిమా యూత్ ఫుల్ గా , ఎంటర్ టైనర్ గా ఉంటుందని దర్శకుడు మారుతి
అంటున్నాడు. గీతా ఆర్ట్స్ తో కలిసి బన్నీ వాసు ఈ 'కొత్త జంట' చిత్రాన్ని
నిర్మించాడు. 
X

Feedback Form

Your IP address: 54.166.5.76
Movie News (Latest)