ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నేటి వార్తలు ... టూకీగా

Tue, Dec 24, 2013
ప్రియాంకా చోప్రా
ప్రియాంకా చోప్రా
*  న్యూ ఇయర్ రాణి
ఎవరంటే ప్రియాంకా చోప్రా పేరే చెబుతున్నారు. డిసెంబర్ 31 రాత్రి వేడుకల్లో
పాల్గొనే కథానాయికలందరిలోకీ ఈ ముద్దుగుమ్మే ఎక్కువ సంపాదిస్తోంది. ఆరు
నిమిషాల ప్రదర్శనకు ఆరు కోట్లు తీసుకుంటోంది. ఆ విధంగా ఈ అమ్మడు
వార్తల్లోకి ఎక్కింది!
*  మోహనకృష్ణ ఇంద్రగంటి
దర్శకత్వంలో వచ్చిన 'అంతకు ముందు ఆ తరువాత' చిత్రం ఇండియన్ ఇంటర్నేషనల్
ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ సౌతాఫ్రికా కు ఎంపికైంది. వచ్చే నెల రెండో వారంలో
దక్షిణాఫ్రికాలో ఈ చిత్రోత్సవం మొదలవుతుంది.
*  అల్లు అర్జున్
కథానాయకుడుగా సురేందర్ రెడ్డి రూపొందిస్తున్న 'రేసుగుర్రం' సినిమా
షూటింగుకు సంబంధించి ఇక రెండు పాటల చిత్రీకరణ మాత్రం మిగిలివుంది. త్వరలో
వీటిని హైదరాబాదులో చిత్రీకరిస్తారు.
*  వెంకటేష్ కొత్త సినిమా
ఫిబ్రవరి నెలలో ప్రారంభమవుతుంది. హిందీ సినిమా 'ఓ మై గాడ్' రీమేక్ గా ఇది
రూపొందుతుంది. సురేష్ బాబు నిర్మించే ఈ చిత్రానికి 'తడాఖా' ఫేం డాలీ దర్శకత్వం వహిస్తాడు.    
X

Feedback Form

Your IP address: 54.204.198.71
Movie News (Latest)