ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రంభకు సినిమాలు కావాలి!

Mon, Dec 23, 2013
రంభ
రంభ
ఒకప్పుడు గ్లామర్ కథానాయికగా ప్రేక్షకులని అలరించిన రంభ మళ్లీ సినిమాల్లోకి వస్తోంది. గతంలో ఒక తమిళ పారిశ్రామికవేత్తను పెళ్ళిచేసుకుని సినిమాలకు బై చెప్పిన ఈ అమ్మడు, ఆ తర్వాత కూడా మళ్లీ వచ్చింది. అయితే, అప్పుడు సరైన అవకాశాలు రాలేదు. ఇప్పుడు మళ్లీ గట్టిగా ప్రయత్నించాలన్న
ఉద్దేశంతో వుందట. అందులో భాగంగా కాస్త ఒళ్ళు తగ్గించుకునే కార్యక్రమం
మొదలెట్టింది. వర్కౌట్స్ చేస్తూ బాడీ షేప్స్ తెచ్చుకుంటోందట. అంతేకాదు,
టాలీవుడ్ లో తనకు తెలిసున్న దర్శక నిర్మాతలను సంప్రదిస్తోంది కూడా. తన
వయసుకు తగ్గా పాత్రలు చేయడానికి రెడీగా వున్నట్టు చెబుతోంది!  
X

Feedback Form

Your IP address: 50.16.107.222
Movie News (Latest)