ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

బాలీవుడ్ కి మరో తెలుగు సినిమా

Mon, Dec 23, 2013
అజయ్ దేవగణ్
అజయ్ దేవగణ్
బాలీవుడ్ రీమేక్స్ పర్వంలో మరో తెలుగు సినిమా చేరుతోంది. ఆమధ్య రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన 'కాంచన' చిత్రాన్ని తాజాగా
హిందీలోకి రీమేక్ చేస్తున్నారు. ప్రముఖ నటుడు అజయ్ దేవగణ్ ఇందులో హీరోగా
నటించడానికి అంగీకరించాడు. అప్పట్లో 'కాంచన' చిత్రం తెలుగు, తమిళ భాషల్లో
సంచలన విజయం సాధించింది. కథాంశం సరికొత్తగా ఉండడంతో ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఇది హిందీ వాతావరణానికి కూడా సరిపోతుందన్న ఉద్దేశంతో అజయ్ రీమేక్ చేస్తున్నాడు. షబీనాఖాన్, తుషార్ కలిసి దీనిని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విశేషం ఏమిటంటే, లారెన్స్ ఈ హిందీ వెర్షన్ కి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. 
X

Feedback Form

Your IP address: 54.204.198.71
Movie News (Latest)