ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పవన్ తో చేస్తానంటున్న అనుష్క!

Sun, Dec 22, 2013
అనుష్క
అనుష్క
అనుష్క తన మనసులో మాట పైకి చెప్పేసింది!
ఎప్పుడూ ఫలానా హీరోతో కలిసి నటించాలని వుందని చెప్పని అనుష్క ... పవన్ కల్యాణ్ తో కలిసి నటించాలని వుందని చెప్పింది. ఇప్పటి వరకు ఈ ముద్దుగుమ్మ పలువురు హీరోల పక్కన నటించినప్పటికీ పవన్ కల్యాణ్ సినిమాలో మాత్రం నటించలేదు.

ఎప్పటికప్పుడు
ఆ అవకాశం వస్తుందనుకోవడం ... తీరా రాకపోవడంతో ఈ అమ్మడు
విసిగిపోయినట్టుంది. అందుకే "పవన్ కల్యాణ్ తో చేయాలని వుంది. ఒకవేళ
గబ్బర్ సింగ్ 2లో అవకాశం వస్తే కనుక వెంటనే ఒప్పేసుకుంటాను" అంటూ చెప్పింది
అనుష్క. అయితే, ఇప్పటికే బాలీవుడ్ భామ అసిన్ ఈ సినిమాకు ఎంపికైందనే
వార్తలు వస్తున్నాయి. 

X

Feedback Form

Your IP address: 54.205.176.107
Movie News (Latest)