ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మళ్లీ రెడీ అంటున్న ఐష్!

Sat, Dec 21, 2013
ఐశ్వర్యారాయ్
ఐశ్వర్యారాయ్
అందాల ఐశ్వర్యారాయ్ ఇప్పుడందరికీ తన కొత్తందంతో ఝలక్ ఇస్తోంది!
పాప పుట్టాక కాస్త లావెక్కిన ఈ సుందరి ఇప్పుడు మళ్లీ మునుపటి సౌందర్యాన్ని సంతరించుకుంటోంది.
మళ్లీ
సినిమాల్లోకి రావడానికి గత కొంత కాలంగా ప్రయత్నిస్తున్న ఐష్, డైటింగ్
పాటిస్తూ, వర్కౌట్స్ చేస్తూ ... తన శరీరాన్ని మళ్లీ అదుపులోకి తెచ్చుకుంది.
తాజాగా ఓ బ్యూటీ ప్రాడక్ట్ లాంచింగ్ కార్యక్రమంలో పాల్గొన్న ఐశ్వర్యను
చూసి, ముంబయ్ మీడియా వాళ్ళు ఆమె అందానికి కాస్సేపు స్టన్ అయ్యారు.
కథానాయికగా సెకండ్ ఇన్నింగ్స్ లో మళ్లీ ఈ ముద్దుగుమ్మ సంచలనాలు రేపడం
ఖాయమని అంటున్నారు. ఇక్కడ మీరు చూస్తున్న ఫొటో ఆనాటి వేడుకలోదే!  
  
X

Feedback Form

Your IP address: 54.167.142.229
Movie News (Latest)